జయతుదేవి జన్మభూమి
సకల సద్గుణరాశి ||జయ||
మలయ సౌరభ సారపూరిత
మృదులపావనీ శాంకరీ
తతగగన చుంబితహి
మానని ధర రత్న
మకుట విభూషిణి ||జయ||
సకల దేవార్చిత పదాంబుజ
విశ్వసన్నుత సచ్చరిత్ర
కరుణమమ్ము
కావుమమ్మ-ఆర్య
సన్నుత కీర్తి భారత
జనని భక్తవశంకరి ||జయ||
జయతుదేవి జన్మభూమి
సకల సద్గుణరాశి ||జయ||
మలయ సౌరభ సారపూరిత
మృదులపావనీ శాంకరీ
తతగగన చుంబితహి
మానని ధర రత్న
మకుట విభూషిణి ||జయ||
సకల దేవార్చిత పదాంబుజ
విశ్వసన్నుత సచ్చరిత్ర
కరుణమమ్ము
కావుమమ్మ-ఆర్య
సన్నుత కీర్తి భారత
జనని భక్తవశంకరి ||జయ||