ఆగస్టు 29, 2025 న ది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాల ఆవరణలో తెలుగు భాషా దినోత్సవ సంభరాలు ఎంతో ఉత్సవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కార్యనిర్వహక సభ్యులు వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి A. హరిలీల మేడమ్ గారు, సెక్రటరి శ్రీ A. S. R కృష్ణ ప్రసాద్ గారు, శ్రీ ప్రభాత్ గారు హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనాంశాలు ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా చేశారు. అనంతరం ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయిని శ్రీమతి. లలిత మేడమ్ గారు, మాధ్యమిక స్థాయి ఉప ప్రధానోపాధ్యాయిని శ్రీమతి.రెమా శేషాద్రి గారు, ప్రధానోపాధ్యాయిని శ్రీమతి. పద్మకుమారి గారు, కార్యనిర్వహక వర్గసభ్యులు శ్రీ A.S.R కృష్ణ ప్రసాద్ గారు తెలుగు భాష గొప్పదనం, ప్రాముఖ్యతను గురించి తెలియచేసారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |
![]() Telugu Day 2025-26 |










